అలర్ట్: వచ్చే నెలలో 21 రోజులు బ్యాంకులు పనిచేయవు
బ్యాంకు లావాదేవీలు చేసే వారికి ఆర్బీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలలో బ్యాంకు పనిదినాలపై ప్రకటన విడుదల చేసింది. దేశం మొత్తం 14 రోజులు బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. వాటిలో రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 14 సెలవుల్ని ఆర్బీఐ ప్రకటించింది. అయితే దేశంలో ఆయా ప్రాంతాల వారీగా మొత్తం 21 రోజులు బ్యాంకులు పనిచేయవని స్పష్టం చేసింది. బ్యాంకు లావాదేవీలు జరిపే వారు మిగిలిన రోజుల్లో చేసుకోవాలని సూచించింది.
Read More