Jagtial NewsLatest

అలర్ట్‌: వచ్చే నెలలో 21 రోజులు బ్యాంకులు పనిచేయవు

బ్యాంకు లావాదేవీలు చేసే వారికి ఆర్బీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలలో బ్యాంకు పనిదినాలపై ప్రకటన విడుదల చేసింది. దేశం మొత్తం 14 రోజులు బ్యాంక్‌ హాలిడేస్‌ ప్రకటించింది. వాటిలో రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 14 సెలవుల్ని ఆర్బీఐ ప్రకటించింది. అయితే దేశంలో ఆయా ప్రాంతాల వారీగా మొత్తం 21 రోజులు బ్యాంకులు పనిచేయవని స్పష్టం చేసింది. బ్యాంకు లావాదేవీలు జరిపే వారు మిగిలిన రోజుల్లో చేసుకోవాలని సూచించింది.

అక్టోబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవులు:

1) October 1 – Half Yearly Closing of Bank Accounts (Gangtok)

2) October 2 – Mahatma Gandhi Jayanti (All States)

3) October 3 – Sunday

4) October 6 – Mahalaya Amavasye (Agartala, Bengaluru, Kolkata)

5) October 7 – Mera Chaoren Houba of Lainingthou Sanamahi (Imphal)

6) October 9 – 2nd Saturday

7) October 10 – Sunday

8) October 12 – Durga Puja (Maha Saptami) / (Agartala, Kolkata)

9) October 13 – Durga Puja (Maha Ashtami) / (Agartala, Bhubaneswar, Gangtok, Guwahati, Imphal, Kolkata, Patna, Ranchi)

10) October 14 – Durga Puja/Dussehra (Maha Navami)/Ayutha Pooja (Agartala, Bengaluru, Chennai, Gangtok, Guwahati, Kanpur, Kochi, Kolkata, Lucknow, Patna, Ranchi, Shillong, Srinagar, Thiruvananthapuram)

11) October 15 – Durga Puja/Dasara/Dusshera (Vijaya Dashmi) / (All Banks except those in Imphal and Shimla)

12) October 16 – Durga Puja (Dasain) / (Gangtok)

13) October 17 – Sunday

14) October 18 – Kati Bihu (Guwahati)

15) October 19 – Id-E-Milad/Eid-e-Miladunnabi/Milad-i-Sherif (Prophet Mohammad’s Birthday)/Baravafat / (Ahmedabad, Belapur, Bhopal, Chennai, Dehradun, Hyderabad, Imphal, Jammu, Kanpur, Kochi, Lucknow, Mumbai, Nagpur, New Delhi, Raipur, Ranchi, Srinagar, Thiruvananthapuram)

16) October 20 – Maharishi Valmiki’s Birthday/Lakshmi Puja/Id-E-Milad (Agartala, Bengaluru, Chandigarh, Kolkata, Shimla)

17) October 22 – Friday following Eid-i-Milad-ul-Nabi (Jammu, Srinagar)

18) October 23 – 4th Saturday

19) October 24 – Sunday

20) October 26 – Accession Day (Jammu, Srinagar)

21) October 31 – Sunday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *