Sumit Antil-ప్రపంచ రికార్డును బద్దలుగొట్టిన సుమిత్ అంటిల్
పారాలింపిక్స్‌లో సుమిత్ అంటిల్ చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో మూడుసార్లు ప్రపంచ రికార్డును బద్దలుగొట్టి స్వర్ణ పతకం సాధించాడు. ఈ పతకంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది
Read More