గురువారం పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
జగిత్యాల: రోడ్ వెడల్పు మరియు DTR పనుల కారణంగా పట్టణంలోని కృష్ణనగర్, యావర్ రోడ్, MD శంకర్ హాస్పిటల్ ఏరియా, పిక్ అప్ పాయింట్ ఏరియా, అంగడి బజార్, శ్రీరామ్ నగర్, తాకా సంధి, మార్కెట్ వెనుకాల ఏరియా, బాలాజి టాకీస్ ఏరియాలాలో తేదీ : 7.10.2021 గురువారం ఉ. 9 గం.ల నుండి మ. 2 గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును అని జగిత్యాల టౌన్ ఏ.ఏ.ఇ. అశోక్ గారు తెలిపారు. విద్యుత్ వినియోగదరులు సహకరించలని కోరారు.