tokyo paralympics shooting

LatestSports

పారా ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం

టోక్యో లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ 2020 లో భారత్ కు స్వర్ణ పతకం లభించింది. షూటింగ్ 10 మీటర్ల విభాగంలో అవని లేఖారా  గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది.

Read More