GeneralJagtial News

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : జడ్ పి చైర్ పర్సన్

జగిత్యాల: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జగిత్యాల జిల్లా జడ్ పి చైర్ పర్సన్ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు పున ప్రారంభం అవువుతున్న దృష్ట్యా జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఆదివారం సెలవు రోజు ఐనప్పటికీ కుడా ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలకు వచ్చి శానిటేషన్ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడని అభినందనీయమని అని అన్నారు. ఇదే ఉత్సహంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరే విధంగా చూడాలని,కార్పొరేట్ స్కూల్ లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల లో విద్య ను అందిస్తున్న రాష్టం తెలంగాణ అన్ని అన్నారు. ఈ కరోన సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మస్కులు సానిటీజర్ లు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రత్నమాల శంకర్, ఉప సర్పంచ్ గణేష్, ఎంపీటీసీ శ్రీనివాస్ మండల ఉప అధ్యక్షులు ఆంజనేయులు, యం పి డి ఓ రాజేశ్వ