మెట్ పల్లి గోదావరి అర్బన్ బ్యాంక్ లో…
జగిత్యాల:మెట్ పల్లి లోని గోదావరి అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ డే సందర్భంగా మెట్ పల్లి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎంప్లాయి యూనియన్ అధ్యక్షుడు రాజేశ్వరరావు, మహాజన్ నరసింహులు, కోటగిరి వెంకట రాజం, మైలారం పెద్ద లక్ష్మణ్, బెజ్జారపు రమణయ్య, సామ బుచ్చయ్య ,బండారి సుభాష్ ,అక్కల్ దేవి నాగభూషణం, తోగిటి సత్యనారాయణలను బ్యాంకు నిర్వాహకులు శాలువ, పూల మొక్క లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి గోదావరి అర్బన్ బ్యాంక్ మేనేజర్ జోగ .నవీన్ సిబ్బంది ,అన్నపూర్ణ, తిరుపతి ప్రదీప్ ,గణేష్ ,రసూల్ తదితరులు ఉన్నారు