ఉత్తమ డ్రైవర్లకు సన్మానం
ప్రమాద రహిత వారోత్సవాల సందర్భంగా ఉత్తమ డ్రైవర్లకు శనివారం నాడు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల డిపోలో జరిగిన ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు
Read More